దిల్లీ ప్రభుత్వానికి ‘నూకలు’ చెల్లెలా తీర్పు ఇవ్వండి
నూకలు తినమనడం తెలంగాణ ప్రజలను అవమానించడమే వడ్లు కొనమంటే….నూకలు తినమని ఎద్దేవా చేస్తున్నారు దిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించింతేనే ధరలు తగ్గుతాయ్ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌పై పెంచిన ధరలను తగ్గించి బిజెపి నేతలు మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను భర్తీ చేసింది మళ్లీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు…
