మీకు మించిన అంబాసిడర్లు ఉండరు
బడులు, గుడులు కట్టించి స్వంత ఊరు రుణం తీర్చుకోండి అమెరికా పర్యటనలో ఎన్నారైలతో కెటిఆర్ ముఖాముఖి ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 23 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి పథకంపై ఎన్‌ఆర్‌ఐలతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో మీట్ అండ్…
