రానున్న పదేళ్లలో… దేశంలో రికార్డు స్థాయిలో పెరుగనున్న డాక్టర్లు
జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ లక్ష్యం కొరోనా ముప్పు ఇంకా తొలగలేదు మహమ్మారి వల్ల ప్రపంచ దృష్టికి యోగా, అయుర్వేదం గుజరాత్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఏప్రిల్ 15 : ప్రతి జిల్లాలో కనీసం ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల రానున్న 10…
