NEWS

NEWS

జార్జ్ ‌రెడ్డికి విప్లవ జోహార్‌

క్యాంపస్‌ ‌క్రాంతి ధార విద్యార్థి ఉద్యమ ధీర హైధరాబాద్‌ ‌చెగువేరా ఉస్మానియా అరుణ తార అతడే…కామ్రేడ్‌ ‌జార్జిరెడ్డి దోపిడీ రాజ్యం కూల్చి సమ సమాజ స్థాపనకు రణభేరి మోగించినవాడు అగ్రవర్ణ ఆధిపత్యం మీద పోరు పిడికిలి ఎత్తినవాడు మతోన్మాదశక్తుల గుండెల్లో విప్లవ జెండా దించినవాడు జీనా హైతో మర్‌ ‌నా సీకో కదం కదం పర్‌…

ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది

డీజిల్‌ ‌ధరల పెరుగుదలతో తప్పేలా లేదు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్న సంస్థ ఎండి సజ్జన్నార్‌ హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌డీజీల్‌ ‌ధరల పెరుగుదల దృష్ట్యా బస్సు చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌చెప్పారు. చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ ‌మాట్లాడుతూ…

పార్టీ కోసం పనిచేసే వారికే టిక్కెట్లు

వ్యక్తిగత ప్రయోజనాలు ఆశిస్తే రావు నా టిక్కెట్‌కే నేను గ్యారెంటీ కాదు బిజెపిలో కేంద్ర కమిటీ మేరకు నిర్ణయాలు వేయికోట్లు కేటాయిస్తానని చెప్పి ఎంబిసిలకు బడ్జెట్‌లో కెసిఆర్‌ ‌మొండిచేయి బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌పార్టీ కోసం కష్ట పడిన వారికే ఎన్నికల్లో టికెట్లు,  వ్యక్తుల కోసం పనిచేసేవారికి…

పూసుకుంట గిరిజన గ్రామాభివృద్ధికి 44.32 లక్షలు

దత్తత గ్రామంగా అభివృద్ధి ఆదివాసీలను కలుసుకోవడం ఆనందదాయకం వారికి మౌలిక సదుపాయాలు అందాలి పూసుకుంట గ్రామ సందర్శనలో గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ దమ్మపేట, ఏప్రిల్‌ 12(‌ప్రజాతంత్ర విలేఖరి) : భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని తన దత్తత గ్రామానికి గవర్నర్‌ ‌నిధులు నుండి 44.32 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు గవర్నర్‌ ‌తమిళి సై…

రూ.6150 కోట్లతో జిహెచ్‌ఎం‌సి వార్షిక పద్దు

రెవెన్యూ ఆదాయం రూ.3434 కోట్లు రెవెన్యూ మిగులు రూ.634 కోట్లుగా రసాభాసాగా బడ్జెట్‌ ‌సమావేశం పరస్పర విమర్శలతో పలుమార్లు వాయిదా ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌మహానగర పాలక మండలి 2022-23కు గానూ రూ.6150 కోట్ల వార్షిక బ్జడెట్‌ను మంగళవారం మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి ప్రవేశపెట్టారు. జీహెచ్‌ఎం‌సీని సరికొత్త హంగులతో విశ్వనగరంగా మార్చుకునే…

దేశంలోనే నాలుగో అతిపెద్దది శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌: సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌ ‌శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌దేశంలోనే నాలుగో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా నిలిచిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాతి స్థానంలో మన హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌నిలిచిందన్నారు.భూభాగం దృష్ట్యా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ అని సీఎం కేసీఆర్‌ ‌చెప్పారు. ఢిల్లీకంటే మన శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌పెద్దదని వెల్లడించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ 5000 ఎకరాల్లో…

యాసంగి ధాన్యం మొత్తం కొంటాం

గతంలో లాగా గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు క్వింటాల్‌ ‌ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు 111 జీఓ  ఎత్తి వేస్తూ కేబినేట్‌ ‌కీలక నిర్ణయం మరో 6 ప్రైవేట్‌ ‌యూనివర్సిటీలకు ఆమోదం శంషా బాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణకు ఆమోదం కేబినేట్‌ ‌నిర్ణయాలను వెల్లడించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,ఏ‌ప్రిల్‌12:  ‌రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్‌ ‌శుభవార్త చెప్పారు.…

హైదరాబాద్‌లో 200 కోట్లతో సీరమ్స్ ‌సంస్థ టీకా తయారీ కేంద్రం

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌జీనోమ్‌ ‌వ్యాలీలో భారత్‌ ‌సీరమ్స్ అం‌డ్‌ ‌వ్యాక్సిన్‌(‌బీవీఎస్‌) ‌సంస్థ రూ. 200 కోట్లతో టీకాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ సంజీవ్‌ ‌నావన్‌ ‌గుల్‌.. ‌రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి ప్రకటించారు. రాష్ట్రంలో…

వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలి

లేకుంటే మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హెచ్చరిక ధాన్యం సేకరణపై డ్రామాలు ఆపి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి : షబ్బీర్‌ అలీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి : ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి రైతులను ఇబ్బంది పెడితే..చంద్రబాబుకు పట్టిన గతే కెసిఆర్‌కు పడుతుంది : ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి…

సీఎం కేసీఆర్‌ ‌విషప్రచారం…!

వైఖరి వితండంగా వుంది…చాలా విచిత్రంగా చేస్తున్నారు బీజేపీని దోషిగా చూపే ప్రయత్నం బాయిల్డ్ ‌రైస్‌ ‌వద్దు…రైతులకు మనవి నూకల ఖర్చు రాష్ట్రమే భరించాలి దేశం మొత్తం ఒకే విధానం ఉంది..కెసిఆర్‌ ‌కుటుంబంలోనే వేర్వేరు విధానాలు ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌12 : ‌కెసిఆర్‌ ‌చేసినది రైతు దీక్షా…