‘‘చలం’’కు అక్షర ప్రణతి
ఆ కలం ప్రకంపనం ఆ అక్షరం ప్రజ్వలనం ఆ కవనం సంచలనం ఆ రచనం అచంచలం తనే చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకటాచలం స్త్రీజాతి దాస్య విముక్తికి అక్షర యుద్ధం చేసినవాడు ఛాందసవాదశక్తుల మీద ధిక్కార స్వరమెత్తినవాడు మైదానం, బ్రాహ్మణికం, శశిరేఖ వంటి నవలలతో జగతిని మేల్కొల్పినవాడు విప్లవాత్మక రచనలతో ప్రకంపనలు రేపినవాడు విమర్శలు ముంచెత్తినా…
