విద్యుత్ సరఫరాలో లోపం ప్రభుత్వ వైఫల్యమే టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ప్రజాతంత్ర , హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో లోపం తలెత్తిన ఘటనకు టీఆర్‌ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీ పీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి విద్యుత్ సరఫరాలో లోపం తలెత్తడంపై శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు…
