సీఎం చేసే అన్ని సిఫార్సులను ఆమోదించాల్సిన అవసరం లేదు
అభిప్రాయ బేధాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందాం రాజ్యాంగపరంగా వ్యవహరిస్తే…వ్యక్తిగతంగా ఆపాదిస్తారా ? గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజాతంత్ర , హైదరాబాద్ : గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ బేధాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాజ్యాంగపరంగా వ్యవహరించి బాధ్యతలను నిర్వర్తిస్తే వ్యక్తిగతంగా ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు. సీఎం చేసే అన్ని…
