రాజధానికి నలువైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు
వైద్యారోగ్య శాఖ పరిపాలనా ఉత్తర్వులు జారీ గాంధీ, ఉస్మానియా దవాఖానాలపై తగ్గనున్న వొత్తిడి ప్రజాతంత్ర , హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నాలుగు వైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖానాల ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. నగరానికి నాలుగు వైపులా ఎల్బీ నగర్, అల్వాల, సనత్‌నగర్‌లలో నిర్మించే దవాఖానాల నిర్మాణానికి రూ.2,679 కోట్లను కేటాయిస్తూ…
