ఉక్కపోత నుంచి నరగ వాసులకు ఊరట
ఈదురుగాలులతో పలుచోట్ల వర్షం ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 21 : ఉక్కపోతతో ఉడికిపోతున్న నగరవాసులకు వరుణుడు ఒక్కసారిగా ఊరటనిచ్చాడు. గురువారం నగరంలోని పలుప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. బలమైన ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి. శంషాబాద్‌లో కురిసిన భారీవర్షం విమానాల రాకపోకలపై ప్రభావం చూపింది. విమానాశ్రయానికి వొచ్చే 4 విమానాలకు వెనక్కి పంపారు.…
