అధికారం ముసుగులో టీఆర్‌ఎస్ నేతల ఆగడాలు
రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారు గవర్నర్ తమిళిసైకి బీజేపీ నేతల ఫిర్యాదు ప్రజాతంత్ర , హైదరాబాద్ : అధికారం ముసుగులో టీఆర్‌ఎస్ నేతల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఇటీవల రామాయంపేట, ఖమ్మంలో చోటు చేసుకున్న ఘటనల…
