జూన్1న తెలంగాణ ఉద్యమ కవాతు

గన్‌పార్క్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీక బీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ వెల్లడి తెలంగాణ చిహ్నాల మార్పు తగదన్న మరో నేత దాసోజు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కవాతు గుర్తుకు వొచ్చేలా ర్యాలీ జరుపుతామని బీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల…









