గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని వేగంగా ఢీకొన్న స్కార్పియో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం గద్వాల, ప్రజాతంత్ర, జూన్ 1 : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే…




