ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి

దోషులకు శిక్షపడేవరకూ పోరాటం ఆగదు.. నిందుతులు వాంగ్మూలం ఇచ్చినా వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన కేసీఆర్ కేసీఆర్, హరీష్‌రావు డైరెక్షన్‌లోనే ఫోన్ ట్యాపింగ్ ఇందిరా పార్కు వద్ద బీజేపీ ధర్నాలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్.. పాల్గొన్న కేంద్ర…








