యుద్ధ ప్రాతిపదికన ‘కాళేశ్వరం’ మరమ్మతులు

ఎన్‌డిఎస్‌ఏ సూచనల కొనసాగుతున్న తాత్కాలిక మరమ్మతు పనులు గత ప్రభుత్వం కమిషన్ల కోసం చూస్తే సీరియస్‌గా పని చేస్తున్న మా ప్రభుత్వం జ్యుడీషియల్ ఎంక్వయిరీ తర్వాత దోషులకు శిక్ష సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ద్వారా బ్యారేజీలలో జరుగుతున్న మరమ్మత్తు పనుల పరిశీలన గేట్లు ఎత్తి ఉంచాలని సూచించిన…







