ఎస్‌ఎన్‌డీపీ జాడెక్కడ…?

వర్షా కాలం..ఈ పేరు వింటేనే పీర్జాదిగూడ, బోడుప్పల్ లోతట్టు ప్రాంతాల ప్రజల వెన్నులో వణుకుపుడుతుంది.. గత నాలుగేళ్ళ క్రితం ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల ఫలితంగా వరద నీటి ముంపుతో పడిన అవస్థలు, అష్టకష్టాలు, అనుభవాల నుంచి ఇప్పటికీ తేరుకోలేక్నపోతున్నారు. ఇళ్లల్లో వరద నీరు చేరి రోజుల తరబడి ఉండిపోయిన ఆ భయానక చేదు జ్ఞాపకాలను…







