మోదీ ఏక ఛత్రాధిపత్యానికి ఇక చెక్…

ఉమ్మడి పాలనలో ఏకపక్ష నిర్ణయాలు చెల్లవ్ ప్రజల కోణంలో పాలన చేయడం మొదలు పెట్టాలి దేశం కోసం దూకుడు ప్రదర్శించాలి ప్రజలు స్వయం శక్తితో బతికేలా చేయాలి విద్య, వైద్యరంగాలను బలోపేతం చేయాలి దేశంలో అప్రతిహత నేతగా, తిరుగులేని నేతగా గణతికెక్కిన నరేంద్ర మోదీ ప్రధానిగా మనుగడ కోసం ఇతరులపై ఆధారపడవలసిన స్థితి వచ్చింది. భారత…









