అగ్నిపథ్‌పై ఆందోళనలతో కేంద్రం మరో కీలక నిర్ణయం
సాయుధ బలగాలు, అసోం రైఫిల్స్ విభాగాల్లో పదిశాతం రిజర్వేషన్లు న్యూ దిల్లీ ,జూన్18: అగ్నిపథ్‌పై ఆందోళనలు.. కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా అగ్నివీరులకు.. కేంద్ర సాయుధ పోలీసు…
