NEWS

NEWS

నడుస్తున్న పాలన జయశంకర్‌ ఆలోచనలకు విరుద్ధం..

నూతన రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్ష లకు ప్రతిబింబంగా పాలనా వ్యవహారాలు ఉంటాయని జయశంకర్‌ ‌కలలుగంటే అందుకు విరుద్ధంగా కొనసాగుతుంది.ఆయన వ్యతిరేకించిన అన్యాయమే రాజ్యమేలుతుంది,వారు కోరుకున్న పౌర హక్కులే కాలరాయబడుతున్నాయి.అతను కలియ తిరిగిన పల్లెలే  నేడు ఇనుప బూట్ల సప్పుళ్లతో మారు మోగుతున్నాయి, నీళ్లు పారాల్సిన పచ్చటి పొలాల్లో రక్తపుటేరులు పారుతున్నాయి,జయశంకర్‌ ‌వ్యతిరేకించిన సీమాంధ్ర అభివృద్ధి నమునానే…

ఆర్థిక సంస్కరణల ఆద్యుడు మన పీవీ..! హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశ రూపు రేఖలు మార్చిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి.నరసింహారావుదే నని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఆదివారంనాడు రాత్రి హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో పి.వి.సోదరుడు పి.వి.మనోహర్ రావు సారథ్యంలోని సర్వార్థ సంక్షేమ సమితి 30వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా…

కార్పొరేట్‌ ‌కాలేజీలకు ధీటుగా ఈఎస్‌ఐ ‌మెడికల్‌ ‌కాలేజ్‌

‌గ్యాడ్యుయేషన్‌ ‌డేలో మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : కార్పొరేట్‌ ‌కాలేజీలకు ధీటుగా సనత్‌ ‌నగరలోని ఈఎస్‌ఐ ‌మెడికల్‌ ‌కాలేజ్‌ ‌సేవలు అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కాలేజీ నా పార్లమెంటు పరిధిలో ఉన్న సనత్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గ పరిధిలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని కిషన్‌…

ఆర్మీని ప్రైవేట్‌ ‌పరం చేసే కుట్ర

యువతకు ఉద్యోగాలను దూరం చేసే యత్నం అగ్నిపథ్‌ ‌పథకంపై మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌సికిందరాబాద్‌ అల్లర్ల వెనుక టిఆర్‌ఎస్‌  ‌హస్తముంటే యుపి, బీహార్‌లలో ఎవరి హస్తముందని ప్రశ్న  నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : అగ్నిపథ్‌ ‌పథకంపై కేంద్రం వైఖరిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తప్పుబట్టారు. కేంద్రం తీసుకున్న అసంబద్ధ నిర్ణయం కారణంగా…

అగ్నిపథ్‌ ‌పథకం వెంటనే రద్దు చేయాలి

కేంద్రం తీరుతోనే దేశవ్యాప్తగా నిరసనలు కేంద్రంపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఫైర్‌ ‌వరంగల్‌కు వెళ్లకుండా రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు వాహనం కదలకుండా అడ్డుపడ్డ శ్రేణులు అరెస్ట్‌తో ఘట్‌కేసర్‌ ‌వద్ద స్వల్ప ఉద్రిక్తత రాకేశ్‌ ‌శవయాత్రలో పాల్గొనకూడదా..అడ్డుకోవడంలో అర్థం ఉందా అని రేవంత్‌ ‌‌ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : కేంద్ర ప్రభుత్వ అనాలోచిత…

అగ్నిపథ్‌ ‌ను రద్ద్దు చేయాలి.. నిరుద్యోగులను ఆదుకోవాలి..

‘‘ఈ ‌టిఒడి స్కీమ్‌ ‌సమాజాన్ని సైనికీకరణ చేయడానికి దారి తీయవచ్చు. దాదాపు 40 వేల మంది యువత ప్రతీ ఏడాది సైన్యం నుండి బయటకు నెట్టబడతారు. ఉద్యోగం పోతే వారిని నిరాశ నిస్పృహలు వెంటాడతాయి. ఆయుధ వినియోగంలో శిక్షణ పొందినవారు ఆర్మీ నుంచి బయటకు వచ్చాక ఖాలీగా ఉంటారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం సైనికులను ఇళ్లకు…

అమ్మా ..మీకు ‘శతాధిక’ వందనాలు..!

‘‘‌మా అమ్మ శ్రీమతి హీరాబా శత సంవత్సరంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో నాకెంతో సంతోషంగా ఉంది. అంతేగాక ఈ సందర్భాన్ని మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఆమె జన్మశతాబ్ది సంవత్సరం.. మా తండ్రి నేడు జీవించి ఉంటే గతవారం ఆయన కూడా 100వ పుట్టినరోజు వేడుక చేసుకుని ఉండేవారు. మా అమ్మ జన్మ శతాబ్ది…

తమిళనాడుకు పాకిన అగ్నిపథ్‌

‌వార్‌ ‌మెమోరియల్‌ ‌వద్ద యువత నిరసన చెన్నై,జనవరి16: సైనిక నియామకాల కోసం అగ్నిపథ్‌ ‌పథకం దేశవ్యాప్తంగా అగ్గిని రాజేసింది. రోజుకో రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ స్కీంపై అన్ని ప్రాంతాల అభ్యర్థుల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్న బిహార్‌ ‌లో.. నిన్న సికింద్రాబాద్‌ ‌లో అలజడులు సృష్టించిన…

దిశలేని పథకం అగ్నిపథ్‌

‌యువతకు అండగా కాంగ్రెస్‌ ఉం‌టుంది అహింసా పద్దతిలోనే పోరాట ఉండాలి యువతకు సోనియా భరోసా న్యూ దిల్లీ ,జూన్‌18: ‌కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌స్కీమ్‌కు దిశలేదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా ఆస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. యువత స్వరాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆమె…

రామయ్య భూముల్లో ఆక్రమణలు

ఇండ్ల నిర్మాణాన్ని ఆపేందుకు వెళ్ళిన దేవస్థానం అధికారులపై ఎదురుదాడి సహకరించని ఆంధ్రా పోలీస్‌ ‌‌యంత్రాంగం భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం భూములు పురుషోత్తం పట్నం గ్రామంలో వేలాది ఎకరాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత పురుషోత్త పట్నం గ్రామం ఆంధ్రాలో విలీనమై ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ…