డబుల్ ఇంజన్ అంటే పెన్షన్ లో పావల వంతు , కరెంటు కోతలు..
* ఎన్ని ఎకరాలు ఉన్నా ఆరు వేలు మాత్రమే రైతుబంధు .. * అదే టిఆర్ఎస్ ఇంజన్ అంటే రెండు వేల పించన్, 24 గంటల కరెంటు * గాంధీ ని కించపర్చిన వాళ్ళు బిజెపిలోనే ఉన్నారు. ఆందోల్ ,ప్రజాతంత్ర ,జూన్ 20: “రేణుకా ఎల్లమ్మ ఎత్తి పోతల పథకంతో.. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ…
