NEWS

NEWS

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి.. యశ్వంత్‌ ‌సిన్హా

ఉమ్మడిగా పేరును చర్చించిన విపక్షనేతలు అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్‌ ‌నేత జైరామ్‌ ‌‌రమేశ్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 21 : ‌విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగ మంత్రి యశ్వంత్‌ ‌సిన్హా పేరును విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. మంగళవారం జరిగిన విపక్ష పార్టీ సమావేశంలో…

త్వరలోనే కొత్త పెన్షన్లు.. రేషన్‌ ‌కార్డులు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ చేయనున్నుట్లు మంత్రి కెటిఆర్‌ ‌ప్రకటించారు. మంగళవారం నగర పరిధిలో కైతలాపూర్‌ ‌ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ..ఇప్పటి వరకు మంచినీటి సదుపాయం, రోడ్లు, కరెంటు, పార్కులు, వైకుంఠధామాలు బాగు చేసుకున్నామని, బస్తీల్లో…

‌తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు

రాష్ట్ర ప్రభుత్వంపై టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌ప్రత్యేక రాష్ట్రం అందరి జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆశించామని…అయితే కలలు మాత్రం నెరవేరడం లేదని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. జయశంకర్‌ ‌సార్‌ ‌కలలు కన్న తెలంగాణ సాకారం…

తెలంగాణ కోసం జయశంకర్‌ ‌సార్‌ ‌జీవితం అంకితం

నీళ్లు నిధులు నియామకాలు సార్‌ ‌కల ఆ కలను నిజం చేసిన సీఎం కేసీఆర్‌ ‌బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేని డబుల్‌ ఇం‌జిన్‌ అభివృద్ధి తెలంగాణలోనే సార్‌ ‌వర్ధంతి సందర్భంగా పెద్దపల్లిలో చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి హరీష్‌ ‌రావు నివాళి పెద్దపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌జయశంకర్‌ ‌సార్‌ ‌తెలంగాణ కోసం జీవితాన్ని…

రాష్ట్రంలో 100 డయాలసిస్‌ ‌సెంటర్ల ఏర్పాటు

నాణ్యమైన వైద్యం అందించడంలో దేశంలోనే మూడవ స్థానంలో రాష్ట్రం సైన్యాన్ని ప్రైవేట్‌ ‌పరం చేసేందుకు కేంద్రంలోని బిజెపి కుట్ర సైనికులతో రాజకీయం చేస్తున్నది మంథనిలో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌‌రావు మంథని, ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌రాష్ట్రంలో 100 డయాలసిస్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి…

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఆచార్య జయశంకర్‌

‌దాంతోనే ఉద్యమం మరింత ముందుకు జయంతి సందర్భంగా సిఎం సహా రాష్ట్ర వ్యాప్తంగా సార్‌కు ఘన నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌తెలంగాణ కోసం జరిగిన మహోద్యమంలో ఆచార్య జయశంకర్‌ ఆద్యంతం అందరికీ స్ఫూర్తిగా నిలిచారని సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం జయశంకర్‌ ‌వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో…

యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన నేత ప్రధాని మోడీ

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో యోగా వేడుకల్లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బండి సంజయ్‌కు భద్రత పెంపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో 75వేల ప్రదేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలిపారు. రాష్ట్రంలోనూ ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని…

తెలంగాణలో ఘనంగా యోగా దినోత్సవం

యోగా డే లో పాల్గొన్న మంత్రులు,ప్రజలు యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి : సిద్దిపేటలో యోగా దినోత్సవంలో హరీష్‌ ‌‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : అం‌తర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ యోగాసనాలు వేశారు. స్వచ్ఛంద, ఆధ్మాత్మిక సంస్థలు ఆధ్వర్యంలో…

భారతీయ సంస్కృతికి ప్రతీక.. యోగా

పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం నిత్యజీవితంలో యోగా భాగస్వామ్యం కావాలి సికింద్రాబాద్‌ ‌యోగా దినోత్సవంలో వెంకయ్యనాయుడు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యోగా ప్రాచీనమైనదేగానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిదని వెంకయ్య నాయుడు అన్నారు. కులమతాలకు అతీతమైనది యోగా అని…