ప్రమాదం ఇంకా పొంచి ఉంది ..!
కొరోనా థర్డ్‌వేవ్ భయాలు ఇంకా తొలగకముందే ఫోర్త్‌వేవ్ భయాలు మరింతగా భయాందోళనలను కలిగించేవిగా ఉన్నాయి. గత వారం పదిరోజుల్లో కేసులు పెరుగుతున్న తీరు మరోమారు ఆందోళనకరంగా ఉంది. ముందు జాగ్రత్తలే మందు అని నిఫులు, వైద్యారోగ్య శాఖ హెచ్చరికలు చేస్తున్నా..ప్రజల నిర్లక్ష్యం తోడు కావడంతో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కొరోనా కేసుల సంఖ్య…
