ఆవుల సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్
చంచల్‌గూడ జైలుకు తరలింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు సుబ్బారావును రైల్వే కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సికింద్రాబాద్ అల్లర్లకు సుబ్బారావు ప్రధాన కుట్రదారుగా పోలీసులు నిర్దారించారు. అతనిని అరెస్టు…
