ద్రౌపది అభ్యర్థిత్వంపై దేశవ్యాప్తంగా సానుకూలత
దేశ సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉంది ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధానిమోడీ ట్వీట్ ప్రధాని మోదీ, అమిత్‌షాలతో ముర్ము భేటీ న్యూ దిల్లీ ,జూన్23: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉందని, దేశాభివృద్ధిపై అద్భుతమైన…

