స్వల్పంగా తగ్గిన కొరోనా రోజువారీ కేసులు
కొత్తగా 11,793 మందికి పాజిటివ్ న్యూఢిల్లీ, జూన్ 28 : దేశంలో కొరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం కేసులు తగ్గాయి. నిన్న 17వేల కేసులు నమోదవగా..గత 24 గంటల్లో 11,793 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక 24గంటల్లో 27మంది మరణించగా..9486 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇక కొత్త…
