టవర్లు కూల్చిన ధూళితో జాగ్రత్త
నోయిడా,ఆగస్ట్29: సూపర్‌టెక్ జంట భవనాల కూల్చివేత దుమ్ము కణాలు గాల్లోనే కొన్ని రోజులు వరకు వుంటాయని, వాటితో జాగ్రత్తగా వుండాలని డాక్టర్లు చెబుతున్నారు. యుపిలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్లను నియంత్రిత పేలుళ్లతో ఆదివారం కూల్చివేశారు. దీంతో ఏర్పడ్డ బూడిద కణాలు గగాలిలో చేరి మన ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయని అంటున్నారు. ఈ ధూలి…
