హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్రంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను (In-charge Ministers ) ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణారావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- హైదరాబాద్ – పొన్నం ప్రభాకర్
- రంగారెడ్డి – దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- వరంగల్ – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- నిజామాబాద్ – సీతక్క
- కరీంనగర్ – తుమ్మల నాగేశ్వరరావు
- ఆదిలాబాద్ – జూపల్లి కృష్ణారావు
- మెదక్ – వివేక్ వెంకటస్వామి
- నల్గొండ- అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- ఖమ్మం – వాకిటి శ్రీహరి
- మహబూబ్‌నగర్ – దామోద రాజనర్సింహ




