Tag Congress Govt

వొచ్చే సంక్రాంతికి రైతు భరోసా.. : డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

ఈనెల 28న నిరుపేద రైతు కూలీలకు మొదటి విడత డబ్బులు సన్నాల‌కు బోన‌స్ చెల్లింపుతో అన్న‌దాతల్లో ఆనందం రాష్ట్ర అప్పులపై బిఆర్ఎస్ నాయకులు పచ్చి అబద్ధాలు గ‌త పదేళ్ల కాలంలో 7,11,911 కోట్లు అప్పులు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఖమ్మం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15 : వొచ్చే సంక్రాంతి పండుగ నుంచి అర్హులైన రైతులంద‌రికీ…

‌ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే నిర్బంధాలా?

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అసమర్థతను ఎండగడతాం.. నా మీద అక్కసుతో సచివాలయం గేట్లు కూడా తెరవడం లేదు మీరు ప్రతిష్టించేంది తెలంగాణ తల్లి విగ్రహమా? కాంగ్రెస్‌ ‌తల్లి విగ్రహమా? రేవంత్‌ ‌సర్కారుపై మాజీ మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌…

ఈనెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు

Praja Palana Vijayotsavalu

చివ‌రిరోజు డిసెంబర్ 9న వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, వివ‌రాలు వెల్ల‌డించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 9 : రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి కావొస్తున్నందున‌ ఈనెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున…

మధిర ప‌ట్ట‌ణం ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడాలి

Bhatti Vikramarka in Madhira

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ మ‌ధిర‌, ప్ర‌జాతంత్ర, న‌వంబ‌ర్ 8 : మ‌ధిర ప‌ట్ట‌ణం నిరంత‌రం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేలా అధికారులు నిత్యం ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు. శుక్ర‌వారం ఆయ‌న మధిర క్యాంపు కార్యాలయంలో శుక్ర‌వారం మధిర మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి…

ఈ కులగణన మరొక ప్రహసనమా, ప్రయోజనకారా?

నిర్ణయాధికార స్థానాలలో ఉన్నవారి విధానాలే పాలన తీరుతెన్నులను నిర్దేశించినప్పటికీ, సాధారణంగా ఆ పాలనకు గణాంకాల పునాది ఉంటుంది. ప్రభుత్వ విధానాల ప్రకటనకైనా, అమలుకైనా, సంక్షేమ పథకాల అమలుకైనా ఆ విధానాలకు లక్ష్యంగా ఉండే ప్రజా సమూహాలు ఏమిటి, వారి జనాభా ఎంత, వారి అవసరాలు ఏమిటి, వారి ఆకాంక్షలు ఏమిటి, ఆ ఆకాంక్షలలో ప్రభుత్వం తీర్చగలిగినవేమిటి, అలా తీరిస్తే ప్రభుత్వ ఖజానా మీద పడే భారం ఎంత…

విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనలో విఫలం

గురుకులాల్లో దిగజారిన ప్రమాణాలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఫుడ్ పాయిజన్ తో నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శ హైదరాబాద్. ప్రజాతంత్ర, నవంబర్ 5:  కొమరం భీం జిల్లా వాంకిడి మండల గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో 60 మంది అస్వస్థతకు గురి కాగా ఇద్దరు బాలికలను నిమ్స్ కు…

తెలంగాణలో జరిగే కుల గణన దేశానికి ఆదర్శం

Rahul Gandhi

దేశ సంపద సమానంగా పంచాలంటే.. కులగణన సర్వే కీలకం భార‌త్‌లో ఇంకా బ‌లంగా కుల వివక్ష కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడం అవుతుందా? కుల‌గ‌ణ‌న‌పై బిజెపీవి అర్థం లేని ఆరోప‌ణ‌లు ప్ర‌ధాని మోదీపై రాహుల్ విమ‌ర్శ‌నాస్త్రాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : తెలంగాణ‌లో జ‌రిగే కుల‌గ‌ణ‌న…

అచేతనంగా ఖతార్ నుంచి ఇండియాకు… కోమా పేషెంట్ ను అక్కున చేర్చుకున్న రేవంత్ సర్కార్ 

Qatar Patient

 సీఎం రేవంత్ చొరవతో  నిమ్స్ లో చికిత్స  నిజామాబాద్, ప్రజాతంత్ర :  నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాలతో గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్ లో కోమా స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం నిలకడగా అదేవిధంగా కొనసాగడంతో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో పరిస్థితి ఏమైనా…

You cannot copy content of this page