Day November 25, 2026

నేడు నాగర్ కర్నూల్ జిల్లాకు  సీఎం రేవంత్

CM Revanth Reddy

ఇందిరమ్మ చీరలు, చేయూత కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభం రూ.450 కోట్ల విలువైన‌ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాపన నాగర్ కర్నూల్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 25 : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో సుమారు రూ.450 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి…

వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు గ్లోబల్ డెస్టినేషన్ గా రాష్ట్రం

support price.

– వ్యవసాయం, అనుబంధ రంగాలను అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి – అంతర్జాతీయ మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తులు – గ్లోబల్ సమ్మిట్‌లో వ్యవసాయ రంగానికి ఐదు ప్రత్యేక సెషన్లు – 1,904 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేక అగ్రి ఎక్స్‌పో – రైతుల ఆదాయం పెంపు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి తుమ్మల హైదరాబాద్,…

భద్రాద్రి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

Bhadrachalam Temple

పుష్కరాల అభివృద్ధి పనుల కోసం రూ.1,100 కోట్లు రామాలయ అభివృద్ధికి రూ.300 కోట్లు గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలి రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 25 : భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర…

పౌల్ట్రీ రంగానికి ‘సింగిల్ విండో’ అనుమతులు..

Poultry India Expo 2026 Hyderabad

గ్రామ పంచాయతీల్లో నిబంధనల సరళీకరణ ప్రాధాన్యత రంగంగా గుర్తిస్తూ కొత్త పాలసీ ఎల్‌నినో పరిస్థితులను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటాం రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు సిద్ధంగా ఉన్నాయి మొక్కజొన్న కొరతపై ప్రత్యేక దృష్టి పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026’ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: పౌల్ట్రీ పరిశ్రమ కేవలం కోళ్లు, గుడ్లను ఉత్పత్తి…