Day November 11, 2026

‘ఖేలో ఇండియా’ ఏర్పాట్లు ముమ్మరం

– కేంద్ర ప్రభుత్వ క్రీడా శాఖ కార్యదర్శితో సీఎస్ సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : రాష్ట్రంలో డిసెంబర్ 11 నుండి 22వ తేదీ వరకు నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 నిర్వహణకు ఏర్పాట్లన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజాయ్ జాజు తెలిపారు. ఈ గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లపై…

ఇక‌పై 12వ తరగతి విధానం  

– విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు  – బోధన సిబ్బంది ప్రయోజనాలకు భంగం కలగనివ్వం – విద్యా సంస్థల్లో మౌలిక వసతులకు పెద్దపీట – యూనివర్సిటీ బోధనా సిబ్బంది నియామకాల ప్రక్రియ వేగవంతం – విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు…

రండి.. భారీగా పెట్టుబడులు పెట్టండి

– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో భాగస్వాములు కావాలి – విజన్-2047 లక్ష్యాల సాధనలో ఆటోమొబైల్, ఈవీ రంగాలు కీలకం – కాలుష్య రహిత తెలంగాణ లక్ష్యంతో ఈవీ పాలసీ అమలు – రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని 2047 నాటికి…

ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్ సమ్మిట్-2

– దావోస్ తరహాలో ప్రపంచ విధాన చర్చలకు హైదరాబాద్ వేదిక – అహింస, అలీన విధానం, మిశ్రమ ఆర్థిక విధానాలే ప్రపంచానికి మార్గదర్శకాలు – రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై అంతర్జాతీయ స్థాయి చర్చలు – ఈనెల 13, 14న హైదరాబాదులో భారత్ సమ్మిట్-2026 నిర్వహణ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర,…

ఐటీఐల‌కు ఆద్యుడు అబుల్ కలాం ఆజాద్‌

– జాతీయ విద్య అండ్ మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి – ఆజాద్ జయంతి సందర్భంగా నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, విద్యాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు తొలి విద్యా శాఖ మంత్రిగా మౌలానా అబుల్…

భారత్ సమ్మిట్ కాదు.. యాంటీ భారత్ సమ్మిట్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధ్వ‌జం – హామీలన్నీ అమలు చేశాకే తెలంగాణలో అడుగు పెట్టాలి – రాహుల్, ప్రియాంకలకు స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ సమ్మిట్ ముమ్మాటికీ యాంటీ భారత్ సమ్మిట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు…