Day September 2, 2026

‘కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం’ పెద్ద సమస్య

“ఆచార్య గారి 1987 సంపాదకీయానికి నేటి కాలంలో ఒక కొత్త శీర్షిక పెట్టవచ్చు: “బీజేపీకి ప్రత్యామ్నాయం భ్రమ కాదు; కానీ కేవలం బీజేపీ వ్యతిరేకతతో ప్రత్యామ్నాయం నిర్మించలేం.” 1987లో కాంగ్రెస్‌ను ఓడించాలనే కోరికతో ఏర్పడిన అనేక రాజకీయ ప్రయోగాలు నిలబడలేదు. కానీ సిద్ధాంతం, సంస్థాగత నిర్మాణం, దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం కలిగిన బీజేపీ చివరకు దేశవ్యాప్తంగా…

విజయపథంలో తెలంగాణ.. రేవంత్ పనితీరే సమాధానం..!

“టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఫామ్ హౌస్ పాలనే లక్ష్యం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకపోవడంతో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయింది. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటూ వివిధ జిల్లాలను పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి లాంటి యువనాయకత్వం,…

అపసవ్య దిశలో వర్తమాన జీవనం…

“మధ్యతరగతి బ్రతుకులు ఒక రకంగా ఉంటే, అర్ధికంగా  ఉన్నతంగా ఎదిగిన కుటుంబాల బ్రతుకులు మరో రకంగా ఉన్నాయి. ఇరువురి బ్రతుకుల్లో సారూప్యత గోచరిస్తున్నది.అన్నీ ఉండి అనునిత్యం అనాథల్లా కష్టాలను అనుభవిస్తున్న బ్రతుకొకరిది. ఆర్ధికలేమి తో అలమటిస్తున్న బ్రతుకు మరొకరిది. ఈ విచిత్రమైన అంతులేని వింత జీవిత కథనాన్ని కదన కుతూహలంతో వీక్షిస్తూ,ఆనందిస్తున్న నేటి తరపు ఆటవిక…

తెలంగాణ ప్రభుత్వానికి ఇక అసలైన పరీక్ష

“రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఇక ముందు కాలం కీలకం. తొలి దశలో రాజకీయ మార్పును నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పాలనా మార్పును నిరూపించుకోవాలి. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా పొందిన రాజకీయ ఆధిక్యం క్రమంగా తగ్గుతుంది. సొంత పనితీరే ఇక రక్షణ కవచం..” అధికారంలోకి వచ్చినప్పుడు హామీలు వినిపిస్తాయి. తొలి రోజుల్లో ప్రకటనలు ఆకట్టుకుంటాయి. కానీ…