Day August 13, 2026

సీఎం పర్యటన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి

– అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : జిల్లాలో ఈనెల 16న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న పైలాన్ నిర్మాణ పనుల…

దిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా అనుబంధ సంస్థ

– ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడి న్యూదిల్లీ, ఆగస్టు 13 : దిల్లీలో 2025 నవంబరులో జరిగిన పేలుళ్ల వెనుక అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ కుట్ర ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించినట్లు సమాచారం. దిల్లీలోని ఎర్రకోట సవిÖపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తులో ఈ అంశాలు ప్రాధాన్యం…

నాడు ఉపన్యాసాలు.. నేడు భూ అమ్మకాలు

– వేలం వెర్రిగా సర్కారు భూముల అమ్మకాలు – నాడు కోర్టుకు వెళ్లి నేడు అడ్డగోలుగా అమ్ముకుంటావా? – రాయదుర్గం హెరిటేజ్ భూ వేలాన్ని వెంటనే ఆపాలి – సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ   హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : రాష్ట్రంలో వేలం వెర్రిగా ప్రభుత్వ భూముల అమ్మకాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై…

అధ్యక్ష తరహా పాలన గొడవ!

“అధికార కేంద్రీకరణ ప్రమాదం, శాసనసభ పర్యవేక్షణ బలహీనపడే అవకాశం, సమాఖ్య సమతుల్యత దెబ్బతినే అవకాశం, వ్యక్తి-కేంద్రిత రాజకీయాలు మరింత బలపడే అవకాశాలున్నాయనే వ్యతిరేక వాదనలు కూడా బలంగానే ఉన్నాయి. అందువల్ల వ్యవస్థ మార్పు అనే చర్చ కంటే, ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో నడపడం అనే లక్ష్యం ముందుండాలని అనేక…