Day June 1, 2026

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

– అమెరికా దాడులతో మొదటికొచ్చిన వ్యవహారం వాషింగ్టన్‌,‌జూన్‌1:  ‌శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందనుకొనేలోపే పశ్చిమాసియా పేలుళ్లతో మళ్లీ దద్దరిల్లింది. అమెరికా దళాలు ఇరాన్‌ ‌లోని గురుక్‌ ‌నగరం, ఖేష్మ్ ‌ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్‌ ‌కమాండ్‌  ఎక్స్ ‌వేదికగా పోస్టు చేసింది. అంతర్జాతీయ…

కూట‌మి ఐక్య‌త‌ను చాటుతున్న జార్ఖండ్ నేత‌లు

– ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు భట్టి నివేదిక న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 1 : రాబోవు రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. మల్లికార్జున ఖర్గేతో దిల్లీలో…

సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు జడ్జిలు

– కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ ‌విడుదల న్యూదిల్లీ, జూన్‌ 1:  ‌సుప్రీం కోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ సోమవారం నోటిఫికేషన్‌ ‌వెలువరించింది. ఈ జాబితాలో సీనియర్‌ ‌న్యాయవాది వి మోహన, ప్రస్తుతం బాంబే హైకోర్టు సీజే జస్టిస్‌ చంద్రశేఖర్‌, ‌ప్రస్తుత పంజాబ్‌ ‌హరియాణా హైకోర్టు సీజే జస్టిస్‌ ‌షీల్‌…

ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌ముఠా పట్టివేత

– 11మంది నిర్వాహకుల అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 1:‌ రాష్ట్రంలో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌కార్యకలాపాలపై సీఐడీ చీఫ్‌ ‌చారు సిన్హా ఆధ్వర్యంలో కీలక ఆపరేషన్‌ ‌నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భారీ నెట్‌వర్క్ ‌కార్యకలపాలను బట్టబయలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌గేమింగ్‌ ‌మాఫియాపై చేపట్టిన ఈ చర్యల్లో మొత్తం 11 మంది…

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే

– తర్వాతే నవ నిర్మాణ సభ పెట్టుకోండి – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కు పొన్నం హెచ్చ‌రిక‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…