న్యూ దిల్లీ, మార్చి 11 : లిక్కర్ స్కామ్‌లో వందల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలకు సోనియా గాంధీ అయినా, కేసీఆర్ అయిన ఒకటేనని అన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని తరుణ్ చుగ్ తెలిపారు.