ఖరారు చేసిన పార్టీ అధిష్టానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్
తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27న నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. మార్చి 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతోనే ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వొచ్చిందని ఎన్నికల కమిషన్ తెలిపింది.