Tag Urban Development

అభివృద్ధి మాటున ఆస్తిపన్ను బాదుడు!!

ఆధునిక మహానగరంగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు స్వాగతించదగినవే అయినా, అవి క్షేత్రస్థాయిలో సామాన్యుడిపై మోయలేని భారంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. తాజాగా శాసనసభ వేదికగా తెరపైకి వొచ్చిన ‘క్యూర్‌’ (సిటీ అర్బ‌న్ రిఫార్మ్స్ అండ్ ఎఫిసియ‌న్సీ)  చట్టం, తద్వారా  పలు వివాదాలు , ఆరోపణలు…

నాణ్యమైన జీవన నివాసయోగ్య నగరాలు ఎక్కడ ..?

Where Are the Cities That Truly Offer a High Quality of Life and Livability?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వేగంగా ఎదుగుతున్న దేశంగా నిలుస్తున్నప్పటికీ, ప్రజలు నివసించే నగరాల జీవన నాణ్యత విషయం నిరాశాజనకంగా ఉంది . 2026 గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ మరోసారి ఇదే వాస్తవాన్ని స్పష్టం చేసింది. స్థిరత్వం, ఆరోగ్య సేవలు, విద్య, మౌలిక వసతులు, సంస్కృతి–పర్యావరణం వంటి కీలక ప్రమాణాల ఆధారంగా రూపొందించిన ఈ సూచీలో…

జవహర్‌నగర్: కళ్లముందే జరుగుతున్న పర్యావరణ విపత్తు

“జవహర్‌నగర్ నేడు భారత నగరాలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సంక్షోభానికి ప్రతీకగా మారింది. బలహీన వర్గాలపై పర్యావరణ వ్యయాలను మోపే అభివృద్ధి నమూనాకు ఇది అద్దం పడుతోంది.శాస్త్రీయ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. చట్టపరమైన బాధ్యతలు నిర్దిష్టంగా ఉన్నాయి. ప్రజల బాధలు నిరాకరించలేనివి.కమిటీలు, అధ్యయనాలు, హామీల సమయం ముగిసింది. జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌ను మూసివేసి, శాస్త్రీయంగా పునరుద్ధరించి, ప్రభావిత…

వికేంద్రీకరణే పట్టణాభివృద్ధికి, ఉపాధి కల్పనకు మార్గం

భారతదేశం ప్రస్తుతం వేగంగా పట్టణీకరణ చెందుతున్న దేశాలలో ఒకటి. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ, సేవారంగ విస్తరణ కారణంగా లక్షలాది మంది గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్తున్నారు. అయితే ఈ పట్టణీకరణ ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం వల్ల కొన్ని నగరాలపై అసహజమైన భారం పడుతోంది. ముఖ్యంగా దిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే వంటి నగరాలు జనాభా,…