Tag Union Minister Kishan Reddy

‌గ్యారెంటీలను అమలు చేయలేక అసత్య ఆరోపణలు

దేశం, రాష్ట్రం అభివృద్ధే మా నినాదం.. : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 :  తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌ ‌రెడ్డి బీజేపీపై , వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల…

మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి

గనుల విభాగంలో ఆత్మనిర్భరత కోసం కృషి యాక్షన్‌ ‌విధానంతో రాష్ట్రాలకు రూ 4.15 లక్షల కోట్ల లబ్ధి: కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 :  పదేళ్లుగా మోదీ నాయకత్వంతో మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి సాధిస్తున్నామని, ఈ రంగంలో తీసుకున్న సంస్కరణల కారణంగా.. ఎక్స్‌ప్లొరేషన్‌ ‌ప్రకియను కూడా వేగవంతం చేశామని…

ఇది రాష్ట్ర బడ్జెట్‌ ‌కాదు.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌..

కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 95% తెలంగాణకు లబ్ధి తెలంగాణకు రూ.లక్షా 50 వేల కోట్లు రాబోతున్నాయి ఆదాయ పన్ను పరిధిని 12 లక్షలకు పెంచడం చారిత్రక నిర్ణయం కేంద్ర బడ్జెట్‌ 2025-26‌పై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 :  కేంద్ర బడ్జెట్‌ ఎం‌తో ప్రత్యేకమైందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి…

అం‌బేడ్కర్‌ ‌స్ఫూర్తితో దేశంలో సుపరిపాలన

రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న రాహుల్‌ కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : గత పది సంవత్సరాలుగా అంబేడ్కర్‌ ‌స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తూ దేశ ప్రజలకు సేవలందిస్తున్నారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి  అన్నారు. భారత గణతంత్ర దినోత్సవం…

నేడు సంవిధాన్‌ ‌గౌరవ్‌ అభియాన్‌ ‌యాత్ర

భరతమాత ఫౌండేషన్‌ ‌ద్వారా మహా హారతి రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తేవారు అర్థం చేసుకోవాలి 140 కోట్ల ప్రజలు, సైనికులకు ఈ హారతి అంకితం వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 25 :  భరతమాత అంటే రాజ్యాంగ స్వరూపమేనని.. భరతమాత రాజ్యాంగం వేరు కాదని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి…

డిమాండ్ కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాలి

దేశంలో బొగ్గుతోనే 72 శాతం విద్యుదుత్పత్తి మన జీడీపీలో బొగ్గు, గనుల రంగం వాటా 2 శాతం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, పారిశ్రామికీకరణ వేగంగా పెరుగుతోందని,  దీనికి అనుగుణంగా విద్యుత్ అవసరాలు కూడా పెరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి  అన్నారు.…

కిషన్‌ ‌రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ, స్పీకర్‌ ఓం ‌బిర్లా చిరంజీవి, పలువురు కేంద్రమంత్రులు, నేతల రాక కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలోని ఆయన నివాసంలో సోమవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు…

గూండాల్లా  కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల ఆగ‌డాలు..

Union Minister Kishan Reddy

పోలీసుల స‌మ‌క్షంలోనే బిజెపి కార్యాల‌యంపై దాడి కాంగ్రెస్ తన తీరు మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. కేంద్రమంత్రి,  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7 : బీజేపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తూ.. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని కేంద్రమంత్రి,…

క‌నుమ‌రుగయ్యే ప్ర‌మాదంలో తెలుగు భాష‌

ప్రాథమిక స్థాయి వరకు తెలుగులోనే బోధన తెలుగులో కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు సినిమా పేర్లు మ‌న‌భాష‌లో ఉండాల్సిందే.. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్య ఉండాలని సూచించారు.…