రాజా హరిసింగ్‌ను అవమానించేలా రాహుల్ వ్యాఖ్యలు
పదేళ్లలో కశ్మీర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? దేశమంతా పాదయాత్ర చేసినా రాహుల్ కు తెలుసుకున్నది శూన్యం మూడుసార్లు ఓడినా కాంగ్రెస్ లో మార్పు రాలేదు.. మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దేశమంతా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా ఆయన తెలుకుసున్నది ఏమీలేదని, ఇప్పటికైనా రాహుల్.. చరిత్ర తెలుసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిపై…