Tag Union minister Bandi Sanjay

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం బట్టబయలు

మొన్న డీలిమిటేషన్ పేరుతో ఒక్కటయ్యారు నిన్న వక్ఫ్ బోర్డు బిల్లుపై కాంగ్రెస్ తో కలిసి వ్యతిరేకంగా వోటేశారు బీఆర్ఎస్ అవినీతి కేసులను ఏంచేశారు..? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4:  తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ బిజెపి చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయిందని,  ఆ రెండు పార్టీల మధ్య…

తెలంగాణ, కర్ణాటకలో ప్రభుత్వాల పరిస్థితి దారుణం

 ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు.. 10 లక్షల ఎకరాల పంట ఎండిపోతున్నా పట్టింపులేదా? 6 గ్యారంటీలపై చర్చించే దమ్ముందా? కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి బండి సంజయ్ కుమార్ తమిళనాడులో డీఎంకే, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.…

మోదీ కులం, రాహుల్‌ మతంపై చర్చకు సిద్ధమా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అంశమే రెఫరెండమా? బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం రాజాసింగ్‌ హిందూ ధర్మం కోసం పోరాడే నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌…

రైతు భ‌రోసా చెల్లింపులో జాప్య‌మెందుకు?

అర్హులందరికీ ఇళ్లు, రేషన్‌ కార్డులు ఇవ్వాలి సిఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ లేఖ  రాష్ట్రంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్‌ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమని కేంద్రవ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 70లక్షల మంది రైతులుంటే.. ఇప్పటివరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయలేదని చెప్పారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే…

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండ

వాటా కంటే ఎక్కువ ఇండ్లు మంజూరు చేస్తాం డంప్ యార్డ్ సమస్య పరిష్కరిస్తాం..  కరీంనగర్ అంటేనే ధైర్యం… ఈ మట్టిలో ఏ మహత్తు ఉందో.. ఎన్నో పోరాటాలు, నిత్య చైతన్యాలు, త్యాగాలకు పురిటి గడ్డ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ కరీంనగర్ పౌరులారా నమస్తే…అంటూ  ప్రసంగం తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండ‌గా ఉటుంద‌ని కేంద్ర…

మోసం చేయ‌డం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 4 : ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’ పేరుతో రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గ‌మ‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం,…

బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తీరు వల్లే.. జర్నలిస్టులకు అన్యాయం

ఈ రెండు పార్టీలకు జర్నలిస్టులపై ఎందుకంత కక్ష? జేఎన్జే జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ భూముల రద్దు బాధాకరం.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 :  జేఎన్జే జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని కేంద్ర…

ప్రజా విజయోత్సవాలు కాదు.. ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి

Bandi Sanjay

మీ కమీషన్ల కోసం రైతులను బలి పెడతారా? బోనస్’ తప్పించుకోవడానికే కొనుగోళ్లలో జాప్యం సుతిలి, రవాణా, వడ్ల డబ్బు కేంద్రమే అందిస్తుంది ధాన్యం కొనడానికి మీకున్న నొప్పేంది? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి ఫైర్ శంకరపట్నం, ప్రజాతంత్ర, నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పైసలివ్వకుండా తప్పించుకోవడానికి ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తోందని కేంద్ర…

కాంగ్రెస్‌ ‌కొరివితో తల గోక్కుంటోంది

హైడ్రా కూల్చివేతల్లో అంతా హిందూ బాధితులే కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌ ‌సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28: ‌చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఫోకస్‌ ‌పెట్టిన హైడ్రా జెట్ స్పీడ్‌తో కూల్చివేతలు చేపట్టింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పేదలకు చెందిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది మ‌రోవైపు హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హైడ్రా కూల్చివేతలపై…

You cannot copy content of this page