Tag Today Highlights

నేటి నుంచి స్కూళ్లకు సెలవులు

School holidays from today in telangana

తిరిగి 14న పాఠశాల పునఃప్రారంభం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 :  స్కూళ్లకు బుధవారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 2‌న గాంధీ జయంతి కాగా,  3 నుంచి సెలవులు ప్రకటించారు. తిరిగి 14న స్కూళ్లు తెరచుకోనున్నాయి.  తెలంగాణ.. ఈ సంవత్సరంలో అత్యధికంగా ఈ నెలలోనే ఎక్కువ పండుగులు వొచ్చాయి. దసరా, దీపావళి…

స్వాతంత్య్రం కన్నస్వచ్ఛతే మిన్న !

నేడు మహాత్మాగాంధీ జయంతి పుణ్యభూమి భారత్‌కు పరాయి పాలన నుంచి విముక్తి లభించడం మాత్రమే కాకుండా స్వేచ్ఛా భారతం నిండా పరిశుభ్రతతో, సమ్మిళిత సమగ్రాభివృద్ధి చెందిన దేశంగా కూడా మార్చాలని మహాత్మాగాంధీ కలలు కన్నారు. ‘‘స్వాతంత్య్రం కన్న పారిశుద్ధ్యమే మిన్న’’ అని గాంధీ ఉద్భోదించారు. పరిశుభ్రతే సరైన దైవభక్తి అని గట్టిగా నమ్మారు. పరిశుభ్రతే ఆరోగ్యమని,…

నిజాయితీకి, సరళతకు నిదర్శనం లాల్‌ బహదూర్‌ శాస్త్రి

నేడు దివంగత ప్రధాని శాస్త్రి జయంతి వేసవి ఎండ తీవ్రతకు సలసలమని మండుతున్న వీధులలో కాళ్లకు చెప్పులు లేకుండా పాఠశాలకు మైళ్లకు మైళ్లు నడిచిన ఓ బాలుడు, పదహారేళ్ళ వయస్సులోనే గాంధీ పిలుపునకు స్పందించి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న ధైర్యశాలి, శాస్త్రిగా పిలిచే స్నాతకోత్సవ పట్టానే తన పేరులోనే భాగంగా చేసుకున్న విద్యావేత్త, వివాహంలో…

మహాత్ముడి మార్గంలోనే ప్రత్యేక తెలంగాణ సాకారం

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు, నిరసనలు గాంధీజీ చూపిన అహింస, శాంతి మార్గంలోనే నడిచి విజయాలు సాధించాయి. సత్యం, అహింస పునాదులపై క్విట్ ఇండియా అంటూ సాగిన గాంధీజీ నేతృత్వంలోని భారత స్వాతంత్ర్య ఉద్య‌మ‌ స్ఫూర్తి.. ఇంకా కొన్ని శతాబ్దాలు మానవ నాగరికతకు మార్గదర్శనం చేస్తాయి.”మరో వెయ్యి సంవత్సరాలలో ఇంతటి మహాత్ముడు…

కాశ్మీర్‌లో నేడు తుదివిడత పోలాంగ్‌

‌వోటు హక్కు వినియోగించుకోవాలన్న ఈసీ న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 30:  ‌జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల మూడోవిడత పోలింగ్‌ ‌మంగళవారం జరుగనుంది. ఈ మేరకు ఈసీ• అన్ని ఏర్పాట్లు చేసింది.  మూడో విడత పోలింగ్‌ ‌నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌రాజీవ్‌ ‌కుమార్‌ ‌కీలక సూచన చేశారు. ప్రజాస్వామ్య పండుగలో వోటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అక్టోబర్‌ 1‌న…

దసరాకు 6వేల‌ ప్రత్యేక బస్సులు: టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్ల‌డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : ‌దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 6,000 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. ఈ ప్రత్యేక బస్సులు ప్రస్తుత ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, వివిధ ప్రాంతాలకు మరింత సౌకర్యంగా ప్రయాణం చేసేందుకు సర్వసాధారణ మైన మార్గాల్లో నడుపుతారు. ప్రయాణికులు ఆన్‌లైన్‌ ‌లేదా బస్సు స్టేషన్‌ల…

ఇచ్చిన హామీలు మరచిన కాంగ్రెస్‌

రుణామఫీపై రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఇందిరాపార్క్ ‌వద్ద ధ‌ర్నాలో బిజెపి నేతల విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: ఇచ్చిన హామీలు మరిచావా? మరిచిపోయినట్లు నటిస్తున్నావా’.. అంటూ భాజపా శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి.. సీఎం రేవంత్‌ ‌రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని…

దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బిఆరెఎస్‌ ‌నేతలు

మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు అన్యాయం చేస్తున్నామని దుమ్మెత్తి పోస్తున్న భారాస నేతలు.. అప్పట్లో  రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లలేదా? అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన…

ఆనంద కన్వెన్షన్‌లో వాటా ఆరోపణలు

Harish Rao lashed out at Congress MP Anil Yadav

కాంగ్రెస్‌ ఎం‌పి అనిల్‌ ‌యాదవ్‌పై  హరీష్‌ ‌రావు మండిపాటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌30 : ‌ప్రజా సమస్యలపై పోరాడుతున్న త‌న‌పై బురదజల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తెరలేపింద‌ని  ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ ‌చేయడానికి గోబెల్స్ ‌ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాయత్‌ ‌సాగర్‌లో ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో ఉన్న…