Tag telugu short news

తెలంగాణ పోరాటంలో శ్రీకాంత్‌చారి సేవలు ఎనలేనివి :బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 3 : ‌తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాళులర్పించారు. అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతాచారి అని చెప్పారు. కేసీఆర్‌ అరెస్టును, ఉద్యమకారులపై ప్రభుత్వ అణచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న…

భవనాలు, లే ఔట్లకు ఇక సులభంగా అనుమతులు

బిల్ట్‌ నౌ యాప్‌ను ప్రారంభించిన ప్రభుత్వం రియల్‌ రంగంలో హైదరాబాద్‌దే అగ్రస్థానం నిబంధనలు సరళతరం చేశాం: ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: భవనాలు, లేఅవుట్ల అనుమతులకు ‘బిల్డ్‌ నౌ’ పేరుతో కొత్త ఆన్‌లైన్‌ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ’బిల్డ్‌ నౌ’ పేరుతో ఏర్పాటు చేసిన యాప్‌తో…

మూసీని జీవనదిగా మార్చడమే లక్ష్యం

Deputy Chief Minister Bhatti Vikramarka revealed in Hyderabad Rising celebrations

దిల్లీకి వొచ్చిన కష్టం హైదరాబాద్‌కు రావొద్దు.. దేశం గర్వించేలా భాగ్యనగాన్ని అభివృద్ధి చేస్తున్నాం.. మూసీ పరీవాహక ప్రాంతంలో గుడిసె వేసుకొని  జీవించి చూపించు బిజెపి నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్‌ ‌మూసీ పరీవాహక ప్రాంతం ప్రజల జీవితాలు బాగుపడొద్దా? నగర అభివృద్ధికి  బిఆర్‌ఎస్‌ ‌పైసా ఖర్చు చేయలేదు.. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలోనే  హైదరాబాద్‌…

హైడ్రాకు రూ.50కోట్ల నిధులు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని చెరువులు, కుంటలు, పార్కుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా కు తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. మంగళవారం హైడ్రా కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.…

రూ. 7వేల కోట్లతో భాగ్యనగరం అభివృద్ధి

తెలంగాణ మణిహారంగా రీజినల్‌ రింగ్‌ రోడ్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచే రాష్ట్ర ఖజానాకు 65 శాతం ఆదాయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడి ివివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 :   తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు పోతున్నామని, ప్రపంచంలోనే పోటీ పడుతున్న…

అడ్డగోలు నిర్ణయాలతో రైతులు ఆగం

Tsnews latest updates ,today breaking news, telugu short news

చేతకానప్పుడు హామీలు ఎందుకివ్వాలి? ఏడాది పాలనలో వొచ్చిన లాభం ఏంటి? బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చేతకాని హామీలు ఇచ్చారని, కానీ ఇప్పుడు అవి అమలు చేయాలంటే సీఎం రేవంత్‌కు తలపానం తోకలోకి వొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. చేతకానప్పుడు అసలు…

‌నేడు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ

తొలిసారి భేటీపై సర్తత్రా ఉత్కంఠ ప్రజా భవన్‌లో ఏర్పాట్లు పూర్తి విభజన సమస్యలు..షెడ్యూలు 9, షెడ్యూలు 10 సంస్థల విభజనపై చర్చ! విద్యుత్తు సంస్థలకు బకాయిలపైనా చర్చలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : నేడు ప్రజా భవన్‌ ‌వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు తొలిసారి సమావేశం కాబోతుండడంతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ…

నమ్మకం ఒక వైపు… అమ్మకం ఒక వైపు…

 టికెట్లు, సీట్లు, పదవులు అమ్ముకునే నాయకత్వం ప్రతిపక్షాలది  పది అసెంబ్లీ స్థానాలు గెలిచి కేసీఅర్‌ ‌కు అండగా నిలబడదాం  మెదక్‌ ‌ప్రగతి శంఖారావం బహిరంగ సభలో మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌మెదక్‌ ‌జిల్లా కావాలనేది కొన్ని దశాబద్దాల కల. ఇందిరాగాంధీ  మాట ఇచ్చారు. జిల్లా చేస్తాం, రైలు తెస్తాం అని…

పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సఫలీకృతమేనా …

ప్రభుత్వ యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలలో విద్యార్థుల సామాజిక సమ భావన వృద్ధి చేయడం పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వ బడులను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు జాతీయ పౌష్టికార పథకం కింద జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన రోజువారి నియమావళి…