Tag telugu news

ఉప ఎన్నికలకు సిద్ధం కండి

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదు ‘సుప్రీమ్‌’ ‌గత తీర్పులే ఇందుకు నిదర్శనం పార్టీ నేతలకు ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  ‌పిలుపు కెటిఆర్‌ ‌పిటిషన్‌ను 10కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ వర్కింగ్‌…

తెలంగాణలో కులగణన చేసి చూపాం

రాష్ట్ర జనాభాలో 90 శాతం మంది ఓబీసీలు.. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు మోదీ మేకిన్‌ ఇం‌డియా అట్టర్‌ ‌ఫ్లాప్‌ నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో రాహుల్‌ ‌గాంధీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: తెలంగాణలో కులగణన పూర్తి చేశాం.. ఈ కులగణన లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.. అంటూ…

తెలంగాణ ఈఎపిసెట్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి 3: తెలంగాణ ఈఏపీ సెట్‌  ‌ఖరారైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ ‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ ‌ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 29, 30‌వ తేదీల్లో అగ్రికల్చర్‌, ‌ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.…

అం‌గన్వాడీ కేంద్రాలకు నిధులు పెంచండి

ప్రతిపాదిత బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌స్కీం కు సహకారించండి •కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో మంత్రి సీతక్క చర్చలు •సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి •తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాన్ని కేంద్ర మంత్రి ప్రశంసలు •కేంద్ర మంత్రి కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3:  కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో…

కేంద్ర బడ్జెట్‌ ‌లో వివక్షపై వెల్లువెత్తిన నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ఆందోళనలు బీజేపీ ఎంపీలు, మంత్రుల రాజీనామాకు డిమాండ్‌ తెలంగాణ కేంద్ర మంత్రులు చవటలు.. దద్దమ్మలని వ్యాఖ్య జనగామలో  ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: కేంద్ర బడ్జెట్‌ ‌లో  తెలంగాణపై వివక్ష చూపారంటూ కాంగ్రెస్‌ ‌నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసలు చేపట్టారు. ఏఐసిసి, టిపీసిసి…

నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ఎస్సీ వర్గీకరణ, బిసి రిజర్వేషన్లపై చర్చ ఉదయం కేబినేట్‌ ‌భేటీలో బిసి నివేదికకు ఆమోదం అసెంబ్లీకి కెసిఆర్‌ ‌రావాలన్న మంత్రి పొన్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ఎస్సీ వర్గీకరణ, బిసి కులగణపై మంగళవారం నాటి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం అసెంబ్లీ ఒకరోజు సమావేశం కాబోతున్నది. సుప్రీం తీర్పునకు అనుగుణంగా…

పాల్వంచలో’ కేటిపీఎస్‌ ‌సాంస్కృతిక సంస్థ సమావేశంలో ‘సురవం ప్రతాప రెడ్డి జీవిత విశేషాల’పై ఇందుర్తి ప్రభాకర రావు ప్రసంగం

నేను బిహెచ్‌ఇఎల్‌ ‌లో జాయిన్‌ ‌కాకముందు హైదరాబాద్‌ ‌చిక్కడ్‌ ‌పల్లి లో వుండే వాడిని. నా రూం ప్రక్కనే ఇందుర్తి ప్రభాకరావు గారు వుండే వారు. ఆయన ఒక రచయిత, జర్నలిస్ట్, ‌మంచి రాజకీయ విశ్లేషకుడు. ఆయన అప్పుడు ‘ఆంధ్ర భూమి ‘ దిన పత్రిక ఎడిటోరియల్‌ ‌బోర్డ్ ‌లో పనిచేసే వారు. ఒక సాయంత్రం…

కోరిన కోర్కెలు తీర్చే అంతర్వేది నారసింహుడు

antharvedi sri narasimha swamy

మాఘశుద్ధ సప్తమి నుండి నవాహ్నికంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువు దీరిన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో  ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు నవాహ్నికంగా స్వామి వారిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా  నిర్వహిస్తారు. అందులో భాగంగా మాఘశుద్ధ దశమి నాడు స్వామి వారికి…

దద్దరిల్లిన బీసీ రాజకీయ యుద్ధభేరి సభ

BC Rajakeeya Yuddabheri

వాటా కోసం హనుమకొండలో గర్జించిన బీసీలు పాల్గొన్న జాతీయ, రాష్ట్ర ఉద్యమ నాయకులు హనుమకొండ : హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానములో ఆదివారం జరిగిన బీసీ రాజకీయ యుద్దభేరి (BC Rajakeeya Yuddabheri) సభ దద్దరిల్లింది. వందకు పైగా గల బీసీ కులాలు తీన్మార్ మల్లన్న సారధ్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు…