ఖమ్మంలో పంటలు ఎండుతున్నా కనిపించవా?

కృష్ణాలో నీళ్లున్నా..ఎందుకు ఇవ్వడం లేదు గండ్లు పూడ్చడంలో నిర్లక్ష్యం ఎందుకు 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలను ఎండబెడతారా? మాజీమంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : ఖమ్మం జిల్లాలో పంటలన్నీ ఎండిపోతున్నాయని, 22 రోజులైనా కాల్వకు గండి పూడ్చడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్…








