హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో ముందుంచుతా : మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5 : హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 26.60 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపనలు చేశారు. రూ.18 కోట్లతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. 6 ,7, 11, 12, 13, 17, 19…