Tag telugu news online

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్‌

•ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో ప్రమాదంపై ఆరా •పూర్తి స్థాయిలో  సాయం అందిస్తామని హామీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డితో ఆయన  ఫోన్‌లో మాట్లాడారు. ఈసందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి…

1960 ‌వ దశకం వరంగల్‌ ‌పత్రికా రంగంలో అనేక పత్రికలు ఉద్భవించిన ఒక ఉన్నత దశ

కాకతీయ కలగూర గంప – 21  కాకతీయ యూని వర్సి టీలో 25-1-2017 నా డు అలనాటి ‘కాకతీయ పత్రిక’ సంపా దకుడు శ్రీ పాములపర్తి సదాశివ రావు గారి 8 వ సంస్మరణ సభలో అప్పటి ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు, సీనియర్‌ ‌జర్నలిస్టు మరియు ప్రఖ్యాత పత్రికా రచయిత డాక్టర్‌ ‌కె. శ్రీనివాస్‌ ‌గారు ముఖ్య…

‌ప్రభుత్వ కార్యాలయల్లో అవినీతి అణచివేసేదెప్పుడు..?

సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి చీడ అంతం కానిదే వోటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి, సంక్షేమ, ఉత్తుత్తి ఉచిత పథకాలు అమలు చేసినప్పటికీ ఫలితం శూన్యమే అవుతున్నది. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో వేలాది కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ప్రజల మౌలిక వసతులు.. నాణ్యమైన విద్య, వైద్యం గౌరవప్రదమైన ఉపాధి ఉద్యోగ సమస్యలు పరిష్కారం…

ఈ కైలాసం ఆటలో అన్నీ పాములే, నిచ్చెనలెక్కడ?

వేములవాడ భీమకవి రాజు కళింగ గంగును చూడడానికి వెళ్లాడట. తనని చూసి కూడా రాజు ‘ సందడి తీరిన వెన్క’ రమ్మన్నాడట. కవికి కోపం వచ్చింది. ముప్పై రెండు రోజుల్లో నీ అహంకారానికి కారణమైన వైభవమంతా నశించిపోతుందని శాపం పెట్టాడట. ఇది ఆధునిక కాలం కదా, శాపాలు వగైరా చెల్లుబాటు కావు. జనం మనసులు నొచ్చుకుంటే…

బోధనేతర సిబ్బందికి టైంస్కేల్‌ ఇవ్వాల్సిందే

సీఎంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తా..ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌కోదండరాం విశ్వవిద్యాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలి: ప్రొఫెసర్‌ ‌జి.హరగోపాల్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : యూనివర్సిటీ నాన్‌ ‌టీచింగ్‌ ‌కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్‌ ఇవ్వాలని సీఎంకు విన్నవిస్తానని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ ‌కోదం డరాం హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌  ‌బాగ్‌…

పోటీ నుంచి తప్పుకున్న బిఆర్‌ఎస్‌

జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీ ఏకగ్రీవం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్లు నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.బలం లేకపోవడంతో స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు దూరంగా ఉన్నాయి.  జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీలో 15 మంది సభ్యులకు గాను…

విద్యపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదు

విద్యావ్యవస్థను దిల్లీ నుంచి రిమోట్‌ ‌కంట్రోల్‌ ‌ద్వారా నడపలేం రాష్ట్రాలు పాలన విభాగాలు కాదు దేశ పురోగతికి జీవనాడి తిరువనంతపురం జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తిరువనంతపురం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  ‘మీరు బిల్లు చెల్లించాలి.. కానీ ఫుడ్‌ ఆర్డ ర్‌ ‌చేయలేరు’ అన్న తరహాలో యుజిసి…

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

ప్రమాణం చేయించిన ఎల్జీ వికె సక్సేనా హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఎన్‌డి పక్షాన పలువురు సిఎంలు, డిప్యూటి సిఎంలు హాజరు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. లెప్టినెంట్‌ గవర్నర్‌ వీకే…

ఆం‌ధ్రా కు కృష్ణా నీళ్ల తరలింపు

పట్టింపు లేని ప్రభుత్వం తెలంగాణకు నష్టం జరుగుతున్నా మొద్దు నిద్ర చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ ‌తీరుతో నీళ్ల తరలింపు సులువైంది.. మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  తెలంగాణ రాష్ట్ర సాగు నీరు, తాగు నీరు ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుంటే కాంగ్రెస్‌ ‌పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని…