Tag telugu news online

దక్షిణాది పక్షాన, తెలంగాణ గొంతుతో మాట్లాడిన రేవంత్‌!

తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు మూలాల నుంచి ముప్పు తెస్తున్న భారతీయ జనతాపార్టీ జైత్రయాత్రను నిరోధించడానికి, దీటైన సైద్ధాంతిక వైఖరులను ఆశ్రయించడమే మార్గం. సమాజంలో విద్వేషాలను తగ్గించి, సామరస్య భావాలను వ్యాపింప చేయడానికి ఉధృతంగా సాంస్కృతిక ప్రచారం, యువజనులను నిమగ్నం చేసే వివిధ కార్యక్రమాల రూపకల్పన, దక్షిణాదికి, ముఖ్యంగా తెలంగాణకు డీలిమిటేషన్‌ వల్ల కలిగే…

మహిళల సంక్షేమానికి విప్లవాత్మక సంస్కరణలు

త్యధికంగా భారత్‌ లోనే అత్యధికంగా మహిళా పైలెట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బిజెపి కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : దేశంలో మహిళల సర్వతోముఖాభివృద్ధికి బిజెపి ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర మంత్రి,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా…

తెలంగాణకు రక్షణ కవచం బిఆర్‌ఎస్సే..

14 నెలలకాలంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ప్రజా శ్రేయస్సు కోసం మరింతగా పోరాడుదాం… ఏప్రిల్‌ 27న వరంగల్‌లో లక్షలాది మందితో వరంగల్‌లో భారీ బహిరంగ సభ తెలంగాణ సమాజం గర్వించేలా బిఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకలు బిఆర్‌ఎస్‌ తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ ఎర్రవెల్లిలో బిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో బిఆర్‌ఎస్‌, మాజీ సీఎం అధినేత కేసీఆర్‌…

వొచ్చేవారం నుంచి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

అర్హులందికీ రేషన్‌ కార్డులు ఇస్తాం.. ˜రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం / పాలేరు, ప్రజాతంత్ర, మార్చి 7  : రాష్ట్రవ్యాప్తంగా వొచ్చే వారం నుంచి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శుక్రవారం…

సమగ్ర కుటుంబ సర్వేపై మరో ముందడుగు

సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు సలహా కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : సమగ్ర కుటుంబ ఆర్థిక , రాజకీయ, విద్య, సామాజిక, న్యాయ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధ్య యనానికి సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ…

ప్రజా భవన్‌ ‌లో నేడు అన్ని పార్టీల ఎంపీల సమావేశం

కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  మార్చి 7 :  కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు  అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్‌ ‌లో…

నేడు లక్షమంది మహిళలతో భారీ బహిరంగ సభ

•పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లో మహిళా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు •మంత్రి సీతక్క అధ్యక్షతన సభ నిర్వహణ •ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి •డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు •ఇందిరా మహిళా శక్తి మిషన్‌-2025 ఆవిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజతంత్ర, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం…

ద‌క్షిణాదిపై ప్ర‌తీకారానికి బిజెపి కుట్ర

అందుకే డీ లిమిటేషన్‌తో సీట్ల తగ్గింపునకు ఎత్తులు దక్షిణ భారతంలో బిజెపికి 29 ఎంపి సీట్లే.. ఎక్కడా అధికారంలో లేకపోవడంతో కక్ష తీర్చుకునే యత్నం డీలిమిటేషన్‌తో  ఉత్తరాది రాష్ట్రాల‌కు మేలు మోదీకి ఈడీ, సీబీఐ, ఇన్‌కం టాక్స్‌లు అనుబంధ సంఘాలు ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ, ప్ర‌జాతంత్ర‌, మార్చి7:…

‌స్త్రీ శక్తి

మహిళలను దేవత రూపంలో పూజించే సంస్కృతి మనది స్త్రీ కన్నెరజేస్తే కాళికల భగ భగ మండే ఆది పరాశక్తిలా దర్శనమిస్తుంది….. యుద్ధ సమయంలో స్త్రీయే కదా అని చులకనగా చూస్తే శత్రువుల గుండెలో పరుగులు పెట్టించిన ఘనత చరిత్ర తెలుపుతుంది….. స్వాతంత్య్ర స్వగ్రామంలో జాన్సీ లక్ష్మి భాయ్‌ ‌మొదలు సామాజికకోద్యమాలు చాకలి ఐల్లమ్మ వరకు చరిత్ర…