Tag telugu news online

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన శాంతి హోమం

లోక కల్యాణార్థం, సర్వ దోషాల నివారణకు శాంతి హోమం: టీటీడీ ఈవో  జె. శ్యామలరావు భక్తులు సాయంత్రం పూజా సమయంలో క్షమా మంత్రాన్ని పఠించాలి లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరి ంపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను…

నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి

యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు పై మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్23: యూట్యూబ్ న్యూస్ చానల్స్ గుర్తింపు అక్రిడిటేషన్ల జారీ, తదితరాలకు, నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిధానాలపై, తెలంగాణ మీడియా అకాడమీ సోమవారం హోటల్ టూరిజం ప్లాజా లో చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ…

ఆ ఆరుగురు ఎవరు..?

మంత్రివర్గ విస్తరణపై వీడని ఉత్కంఠ నాన్చుతున్న కేంద్రం ఆశ‌ల పల్ల‌కీలో సీనియ‌ర్లు ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) కాంగ్రెస్‌ అధికారం చేపట్టి దాదాపు పదినెలలు కావొస్తున్నా, ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసేప్పుడు తనతో కలిపి పదొండు మంది మంత్రులకు కేబినెట్‌లో అవకాశం లభించింది. దీంతో…

ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మోదీ

రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : ప్రపంచానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదర్శంగా నిలిచార‌ని, బిజెపితోనే సుస్థిర పాలన సాధ్యమని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ప్ర‌ధాని నరేంద జన్మదినం సందర్భంగా భారతీయ…

భారత్‌కు రానున్న 4వేల‌ పురాతన వస్తువులు

ప్రధాని మోదీ పర్యటనలో అమెరికా కీల‌క‌ నిర్ణయం క్వాడ్‌ ఎవరికీ వ్యతిరేకం కాదని మోదీ స్పష్టీకరణ న్యూదిల్లీ,సెప్టెంబర్‌23: భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా పురాత‌న‌మైన‌ 4 ‌వేల వస్తువులను భారత్‌ ‌కు ఇచ్చేయడానికి అమెరికా అంగీక‌రించింది. భారత్‌ ‌నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగిచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది.…

కావూరి హిల్స్‌లో ఆక్రమణ కూల్చివేత

కోర్టు ఆదేశాలు ఉన్నాయన్న కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌23:  ‌హైదరాబాద్ మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. కావూరి హిల్స్‌లోని పార్కు ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్టస్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్‌ ‌ఫిర్యాదు చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నిర్మాణాలను తొలగించారు. అనంతరం…

దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ ను గుర్తించండి..

అప్పటి వరకు కూల్చివేతలు వొద్దు.. బాధితుల ఫిర్యాదుతో హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌23,ఆర్ఎన్ఏ : ‌చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్ట్ ‌కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతల పై హైకోర్ట్ ‌స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర…

సింగరేణి కార్మికులకు లాభాల్లో కోత

కార్మికులకు అన్యాయం జరిగింది: మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ‌సింగరేణి కార్మికులకు ఇచ్చే లాభాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించడంపై మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. మొత్తం రూ.4,701 కోట్ల లాభంలో 33శాతం బోనస్‌గా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేస్తోందన్నారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారని విమర్శించారు.‘లాభాల…

మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణమైన కోర్సులు

ITIs/ATCs, Polytechnic Colleges under Young India Skill University: Chief Minister Revanth Reddy

యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి ఐటీఐ/ ఏటీసీలు, పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు ..: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన కోర్సుల‌ను ఐటీఐ ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కోర్సుల‌కు అవ‌స‌ర‌మైన సిల‌బ‌స్ రూప‌క‌ల్ప‌న‌కు ఓ క‌మిటీని నియ‌మించి, నిపుణులు, విద్యావేత్త‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌ని ఆదేశించారు. రాష్ట్ర సచివాల‌యంలో ముఖ్య‌మంత్రి…