Tag Telugu Journalism

నిజాం పునాదులు కదిలించిన తెలంగాణా పత్రికలు

“1912లో మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొండలో, శ్రీనివాసశర్మ, సరోజినీ విలాస్ ముద్రాక్షరశాలను స్థాపించి, తెలుగు భాషలో ‘హితబోధిని’ అనే పత్రికను ప్రచురించాడు. ఇదే మొట్టమొదటి తెలంగాణా తెలుగు పత్రిక. ఈ పత్రికకు ఐదువందల మంది చందాదారులు ఉండేవారు.” ‘మా నిజాం రాజు జన్మజన్మాల బూజు’ అన్నాడు దాశరథి. అటువంటి నిజాం బూజు వదిలించడానికి జరిగిన కృషిలో పత్రికలు…

అమలుకాని హామీలు… 1000 రోజుల పాలన

“ఈ 1000 రోజుల్లో ఒక్కటా రెండా 100 సంఖ్యలో కుంభకోణాలు – పదుల సంఖ్యలో సంక్షోభాలతో కాంగ్రెస్ వైఫల్య పాలన తెలంగాణకు శాపంగా మారింది. కమీషన్ల కోసమే సమర్థ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కేవలం అధికారంలో ఉండబోయేది 825 రోజులు మాత్రమేనని గుర్తెరుగాలి. అటుపోను మీరు తెస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు పాలిటెక్నిక్…

అధ్యక్ష తరహా పాలన గొడవ!

“అధికార కేంద్రీకరణ ప్రమాదం, శాసనసభ పర్యవేక్షణ బలహీనపడే అవకాశం, సమాఖ్య సమతుల్యత దెబ్బతినే అవకాశం, వ్యక్తి-కేంద్రిత రాజకీయాలు మరింత బలపడే అవకాశాలున్నాయనే వ్యతిరేక వాదనలు కూడా బలంగానే ఉన్నాయి. అందువల్ల వ్యవస్థ మార్పు అనే చర్చ కంటే, ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో నడపడం అనే లక్ష్యం ముందుండాలని అనేక…

దుర్దశేనా ఇంకా?

“యం యస్ ఆచార్య 1981 నాటి ఎడిటోరియల్ “దుర్దశేనా ఇంకా?” అనేది ఒక కాలపు ఆందోళన మాత్రమే కాదు. అది ఒక రాజకీయ-సామాజిక మానసిక స్థితి ప్రతిబింబం. 46 సంవత్సరాల తరువాత, 2026లో అదే ప్రశ్నను మళ్లీ అడగడం చాలా అవసరం. అయితే నేరుగా చెప్పాలంటే, అదే దుర్దశ కొనసాగుతుందా? పూర్తిగా కాదు. కానీ సమస్యలు మారి, కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి.” యం యస్…