Tag telugu articles

పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలి: కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట

telugu articles, telangana news, revanth reddy, kcr,breaking news

సేకరించిన చెత్తను వెంటనే డంపు యార్డుకు తరలించాలి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: ‌గణేష్‌ ‌నిమజ్జనం ప్రక్రియ పూర్తయిన సందర్భంగా, గురువారం మిలాద్‌ ఉన్‌ ‌నబి ర్యాలీ (ప్రొసిషన్‌ ) ‌లను పురస్కరించుకొని జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట చార్మినార్‌ ‌జోన్‌ ‌లోని పలు ప్రాంతాల్లో క్షేత్ర పరిధిలో ఆకస్మికంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణ, పై పరిశీలన…

పార్టీ కోసం శ్రమించిన సమర్థుడికే టీపీసీసీ పీఠం

Minister Ponnam Prabhakar

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌కు ఘన ఘన సన్మానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్తూ పార్టీని ముందుకు నడిపిన మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కు పార్టీ అధిష్ఠానం టీపీసీసీ పీఠాన్ని…

ఒకే దేశం ఒకే ఎన్నికలు వరమా?శాపమా?

‘‘ఒకే సమ యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎల క్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌యం త్రాలు, సిబ్బంది మరియు ఇతర వనరుల లభ్యత మరియు భద్రత పరంగా సవాళ్లను సృష్టిస్తుంది. ఇంత పెద్ద కసరత్తును నిర్వహి ంచడంలో ఎన్నికల కమీషన్‌ ‌కు ఇబ్బందులు ఎదురు కావచ్చు.  ఆర్టికల్‌ 1 ‘‌యూనియన్‌ ఆఫ్‌ ‌స్టేట్స్’‌గా పరిగణించబడుతునందున ‘ఒకే’ అనే ఊహ…

అక్టోబర్‌ 2‌నుంచి 14 వరకు దసరా సెలవులు

Dussehra holidays from October 2 to 14

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌19: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్‌ 2 ‌నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 13 రోజుల అనంతరం అంటే అక్టోబర్‌ 15‌వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. అక్టోబర్‌ 2 ‌నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 12‌వ తేదీన దసరా పండుగను…

సమయం అశాశ్వతం

Time is impermanent

సమయం కాలపు దుప్పటి కాల శిశిరంలో రాలిపోయే మహా వృక్షం మానవ శరీరం వసంతోదయం నిల్వదు కలకాలం సమయమేవ్వరికీ కాదు శాశ్వతం ఊప్పోంగే బలం లేక్కచేయని గర్వం కోర్కేల రేక్కలతో ఎగిరే నరుడి దాహం ఇవీ కావు జీవితం కు పరమార్ధం స్వార్థభాస్వరం కీర్తిని చేయు దగ్దం సమయమేవ్వరికీ కాదు శాశ్వతం వసంత చిగురు చూసీ…

మనోకాష్టం

telugu articles, telangana news, revanth reddy, kcr,breaking news

మనుషుల మనసుల ముసుగుల మొఖాల లోపలి మెకాల రకాల కకావికల వికార విలీనాల అకాల క్షోభల పాపాల ప్రాయశ్చిత్తాల దుఃఖాల ముద్రల నిద్రల ఛిద్రల అభద్రతా ఫలితాల ఒకే గాటికి తాడులు అల్లుతూ చెల్లుతు చెబుతూ చూపుతూ గుచ్చుతు గెచ్చుతు నచ్చుతూ ఆత్మన్యూనతల హాలాహలాల పరాకాష్టల మనోకాష్టంలో… నీ వెయ్యితలలనే ముళ్ల పొదలను గెంతుతు చిందుతూ…

ఆగదు నా ప్రయాణం…

కారు మబ్బుల్లో..కమ్ముకున్న చీకట్లలో.. సాగుతోంది నా ప్రయాణం దారి చూపడానికి చంద్రుడు కూడా లేడు బహుశా ఈరోజు అమావాస్య నేమో అయినా ఆగదు నా ప్రయాణం..నా చుట్టూ భయంకరంగా కమ్ముకున్న చీకట్లు అయినా నాలో అణుకు లేదు బెణుకు లేదు చేతిలో ఓ నిప్పు కాగడ పట్టుకొని ఛాతి నిండా ధైర్యంతో ముందుకు సాగుతోంది నా…

చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం!

సృష్టిలో సగం మహిళ అనే వాస్తవాన్ని అర్థనారీశ్వరుడే స్పష్టం చేస్తున్నాడు. మాటల్లో ఆమెను ఆకాశానికి ఎత్తి వేస్తున్నాం, ఆచరణలో మాత్రమే అదమమే. ఉద్యోగాలు, ఉపాధులు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటున్నది. అసమానతల విష వలలో ఆమె బందీ అవుతున్నది. ఆమె వంటిల్లు దాటడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్ట సభల్లో 26.9 శాతం…

ప్రపంచ పట్టణాల సూచికలో మనమెక్కడ..!

ఆధునిక డిజిటల్‌ ఏఐ యుగంలోఆకరషణీయ ఉద్యోగ ఉపాధులను వెతుక్కుంటూ గ్రామీణ యువత పట్టణాలకు చేరడం వేగంగా జరుగుతోంది. పల్లె యువత ఆర్థికంగా లాభం లేని వ్యవసాయ ఆధార వృత్తులను వదిలి ఎర్ర బస్సెక్కి నగరాలకు చేరడం, ఏదో ఒక పనిని చూసుకొని బతుకు పోరు సాగించడం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ క్రమంగా, వేగంగా పెరగడంతో అంతే…