Tag telugu articles

రాగల మూడ్రోజులు తెలంగాణకు వర్షాలు

Rains

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక ‌తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ఆజరీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌మన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు,…

వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల చెక్కు ను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కి అందజేసిన శ్రీ ఇందు గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్ (ఇ‌బ్రహీంపట్నం) ఛైర్మన్‌ ‌వెంకట్‌ ‌రావు.

భారత ఆర్థిక వ్యవస్థ బలపడేదెప్పుడు?

ధరలు దిగి రావడం లేదు… రూపాయి అందకుండా పోతోంది! మోదీ  కారణంగా  ఇక్కట్ల పాలవుతున్న సామాన్యులు దెబ్బతింటున్న ఉద్యోగ, ఉపాధి రంగాలు   ప్రధాని మోదీ పాలనలో దేశంలో సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అన్నపూర్ణగా ఉన్న భారత్‌లో అన్ని రకాల పంటలు పండుతున్నా ప్రస్తుతం సామాన్యులకు మాత్రం సరుకులు అందడం లేదు.…

ఎస్‌.ఎల్‌.‌బి.సి టన్నెల్‌ ‌పూర్తికి సిద్ధంగా ..

SLBC tunnel is ready

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ‌లో ఉన్న ప్రాజెక్ట్ ‌ల పూర్తికి ప్రణాళికలు:మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి :ఎస్‌.ఎల్‌.‌బి.సి టన్నెల్‌ ‌పూర్తికి ప్రభుత్వం సిద్ధంగా ఉందిఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్ట్ ‌ల పూర్తికి ప్రణాళికలుఇకపై శరవేగంగా పనులు కొనసాగుతాయన్నారు. నల్లగొండ-నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాల సరిహద్దుల్లోని మన్నెం వారిపల్లె లో మీడియా…

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందజేసిన ఫిల్మ్ ‌నగర్‌ ‌కల్చరర్‌ ‌సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ)..

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందజేసిన ఫిల్మ్ ‌నగర్‌ ‌కల్చరర్‌ ‌సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ).. జూబ్లీహిల్స్ ‌నివాసంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిసి చెక్‌ అం‌దజేసిన ఎఫ్‌ఎన్‌సీసీ ప్రెసిడెంట్‌ ‌ఘట్టమనేని ఆదిశేషగిరి రావు.

పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలి: కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట

telugu articles, telangana news, revanth reddy, kcr,breaking news

సేకరించిన చెత్తను వెంటనే డంపు యార్డుకు తరలించాలి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: ‌గణేష్‌ ‌నిమజ్జనం ప్రక్రియ పూర్తయిన సందర్భంగా, గురువారం మిలాద్‌ ఉన్‌ ‌నబి ర్యాలీ (ప్రొసిషన్‌ ) ‌లను పురస్కరించుకొని జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట చార్మినార్‌ ‌జోన్‌ ‌లోని పలు ప్రాంతాల్లో క్షేత్ర పరిధిలో ఆకస్మికంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణ, పై పరిశీలన…

పార్టీ కోసం శ్రమించిన సమర్థుడికే టీపీసీసీ పీఠం

Minister Ponnam Prabhakar

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌కు ఘన ఘన సన్మానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్తూ పార్టీని ముందుకు నడిపిన మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కు పార్టీ అధిష్ఠానం టీపీసీసీ పీఠాన్ని…

ఒకే దేశం ఒకే ఎన్నికలు వరమా?శాపమా?

‘‘ఒకే సమ యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎల క్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌యం త్రాలు, సిబ్బంది మరియు ఇతర వనరుల లభ్యత మరియు భద్రత పరంగా సవాళ్లను సృష్టిస్తుంది. ఇంత పెద్ద కసరత్తును నిర్వహి ంచడంలో ఎన్నికల కమీషన్‌ ‌కు ఇబ్బందులు ఎదురు కావచ్చు.  ఆర్టికల్‌ 1 ‘‌యూనియన్‌ ఆఫ్‌ ‌స్టేట్స్’‌గా పరిగణించబడుతునందున ‘ఒకే’ అనే ఊహ…

అక్టోబర్‌ 2‌నుంచి 14 వరకు దసరా సెలవులు

Dussehra holidays from October 2 to 14

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌19: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్‌ 2 ‌నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 13 రోజుల అనంతరం అంటే అక్టోబర్‌ 15‌వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. అక్టోబర్‌ 2 ‌నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 12‌వ తేదీన దసరా పండుగను…

You cannot copy content of this page