Take a fresh look at your lifestyle.
Browsing Tag

telugu articles

ముళ్లపాన్పు

తీయని నదులు సముద్రంలో చేరి ఉప్పూరినట్లు తిన్నది తాగిందంతా చెమట రూపంలో శ్రమ పన్నీరు గాలికి ఆవిరి రోజులు గడుస్తున్నాయి ముళ్ళకంపకు తగులుకున్న దుస్తులు తీయలేక ధరలు నిచ్చెనలెక్కడం మానేశాయి లిఫ్ట్ ‌లో పైకెళ్ళిపోతున్నాయి…

‌తనయుడు కీచకుడు.. తండ్రి ధృతరాష్ట్రుడు

ఆస్తి కాదు...నా అర్ధాంగిని అడిగాడు ఆర్థిక భారంతో కాదు... అత్మవంచన చేసుకోలేకే ఆత్మహత్య.. భవిష్యత్తు భయంతో బూడిదయ్యారు కొత్తగూడెం, జనవరి 06(ప్రజాతంత్ర ప్రతినిధి) : చితిని చేరేవరకు చేయి విడవను అంటూ ఏడు అడుగులు నడిచి అగ్ని సాక్షిగా…

పరిస్థితి అర్థం చేసుకోండి… ఎంత చేయగలిగితే అంత మంచి చేస్తా

ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘాలకు వివరించిన జగన్‌ ‌సహకరించడం లేదని పరోక్ష సూచన పిఆర్సీపై ఎటూ తేల్చని ప్రభుత్వం అమరావతి, జనవరి 6 : ఉద్యోగులకు పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేక పోయింది. ఎప్పటినుంచో ఉద్యోగ సంఘాలు…

పార్టీలో కోవర్ట్‌లు ఉంటే తప్పుకోండి…కుప్పంను వీడి ఎక్కడికీ పోయేది లేదు

ఓటిఎస్‌ ‌కట్టకండి..టిడిపి వచ్చాక రెగ్యులరైజ్‌ ‌చేస్తా కుప్పం పర్యటనలో చంద్రబాబు వెల్లడి చిత్తూరు, జనవరి 6 : పార్టీలో కోవర్ట్‌లు ఉంటే తప్పుకోండి.. ప్రతి పల్లె తిరుగుతా.. అన్ని ప్రక్షాళన చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు…

ప్రజలకు ఎమ్మెల్యే వనామా బహిరంగ లేఖ

కొత్తగూడెం,జనవరి 06(ప్రజాతంత్ర ప్రతినిధి) : కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచలో పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబంలో జరిగిన విషాదాంతం నన్ను తీవ్రంగా కలచివేసిందని, ఈ సంఘటనలో వనమా రాఘవేందర్రావు పాత్ర ఉందనే ఆరోపణల నేపథ్యంలో గురువారం…

ఎమ్మెల్యే వనమాను సస్పెండ్‌ ‌చేయాలి

రాఘవను తక్షణమే అరెస్ట్ ‌చేయాలి..! నిరసనలు వ్యక్తం అవుతున్నా చలనం లేకపోతే ఎలా ప్రభుత్వ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి, ఎంపి కోమటిరెడ్డి రాఘవను గతంలోనే ఎందుకు అరెస్ట్ ‌చేయలేదు..అధికార పార్టీకి పోలీసులు…

గుదిబండ జివో 317ను సవరించాల్సందే

ఉద్యోగులకు అండగా బిజెపి పోరాటం కొనసాగుతుంది ఉద్యోగ సంఘాలు మౌనం వీడి బయటకు రావాలి కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాతంత్ర, కరీంనగర్‌ : ఉద్యోగులకు గుదిబండగా మారిన 317 జివోపై నిరంతరంగా బిజెపి…

‌క్రిమినల్‌ ‌మైండ్‌తోనే ఎంపీ కార్యాలయంపై దాడి

పోలీసులు పింక్‌ ‌డ్రెస్‌ ‌వేసుకుంటే మంచిది అన్నింటికి తగిన జవాబు చెబుతామన్న బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ ‌తరుణ్‌చుగ్‌ ‌కరీంనగర్‌ ‌జైలులో బిజెపి నేతలకు పరామర్శ ప్రజాతంత్ర, కరీంనగర్‌ : ‌తెలంగాణ పోలీసులు పింక్‌‌డ్రెస్‌ ‌వేసుకోవాలని…

దర్యాప్తుకు సుప్రీమ్‌ ‌కోర్టులో కేసు

పిటిషన్‌పై నేడు విచారిస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం ద్విసభ్య కమిటీ వేసిన పంజాబ్‌ ‌ప్రభుత్వం..గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన పంజాబ్‌ ‌బిజెపి పంజాబ్‌ ‌ఘటన వెనక టెర్రరిస్ట్ ‌చర్యలు : హెచ్చరికలు చేసిన ఖలిస్తాన్‌ ‌టెర్రర్‌ ‌గ్రూపు…

‌ప్రధాని మోడీని సిక్కులు తరిమికొట్టారు

ఖలిస్తాన్‌ ‌స్వాతంత్య్రానికి ఇది నాంది ఎస్‌ఎఫ్‌జే వ్యవస్థాపకుడు గుర్‌పత్వంత్‌ ‌సింగ్‌ ‌పన్ను న్యూ దిల్లీ, జనవరి 6 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సిక్కులు పంజాబ్‌ ‌నుంచి తరిమికొట్టారని సిక్స్ ‌ఫర్‌ ‌జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే)…